Monday, December 23, 2024

అవును నిజమే రుణమాఫి సంపూర్ణంగా చేయలేదు మంత్రి వుత్తంకుమార్ రెడ్డి

తొందరలోనే అందరికీ రుణమాఫి అందేలగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం

తప్పును వొప్పుకున్న కాంగ్రెస్ మంత్రి

అవును నిజమే మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు.. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదు

1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము.

1.61 లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి.

1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి.

4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవు.

8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News