Q6 వెబ్ సైట్,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఇప్పటి వానాకాలం లో రైతు బరోసా ఇయ్యలేధు, అరకురా రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం,చేతులు దులుపుకుంది, కనీసం ఈ యా సంగీకి అన్న రైతులకు రైతు భరోసా ఇయ్యక పోతారని, రైతులు ఎదురుచూస్తున్నారు, అయితే ఈ యాసంగికి కూడా రైతు భరోసా లేనట్టే? నని స్పష్టమైంది?
రుణమాఫీ పూర్తి అయ్యేవరకు రైతు భరోసా లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్లు సమాచారం.
పూర్తి రుణమాఫీ ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.
రుణమాఫీ పూర్తి అయ్యాక రైతు భరోసా ఇస్తం అంటే అప్పటివరకు ఎలా పెట్టుబడి పెట్టాలి అప్పులు ఎట్లా కట్టాలని ఆందోళనలో రైతులు.