Q6 news డెస్క్
ఆంధ్ర, తెలంగాణలో,నాలుగు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, భారీ, వర్షాల కారణంగా, వీటిని అన్నింటిని, దృష్టిలో పెట్టుకొని, ఏపీ, తెలంగాణలోని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, సెలవులు ముందే ప్రకటించారు, అయితే ఆంధ్రాలోని అన్ని పాఠశాలలకు, సెలవని నిన్నే ప్రభుత్వం ప్రకటించింది, కానీ తెలంగాణలోని వర్షాలు, ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దుష్ట విద్యాసంస్థలకు జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం, ఆదేశాలు జారీ చేసింది, అయితే నిన్ననే కామారెడ్డి, నిజాంబాద్, ఖమ్మం, నిర్మల్, జిల్లాలో స్కూళ్లకు కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు, నిన్ననే సెలవులు ప్రకటించారు, మిగతా జిల్లాలకు సెలవులు ప్రకటించలేదు, ఈరోజు ఉదయం, అన్ని జిల్లాల కలెక్టర్లు పరిశీలించిన తర్వాత విద్యాసంస్థలకు, సెలవులు ప్రకటించడం జరిగింది,