కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోయించిన కస్తూర్బా గాంధీ ఎస్ఓ
యాదాద్రి భువనగిరి – చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పండుగ రోజు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోపిస్తూ కూలీ పని చేపిస్తున్న ఎస్ఓ భవాని
విద్యార్థినిలతో ఇటుకలు మోపించడం ఏంటి అని ప్రశ్నించిన వారికి పని చేయించడం తప్పా అని సమాధానం ఇచ్చిన ఎస్ఓ భవాని.