Tuesday, December 24, 2024

గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,

Q6 వెబ్ సైట్ అక్టోబర్,7

Q6 వెబ్ సైట్, రిపోర్టర్ మురళి

దసరా పండుగ లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచ్చాలాని డిమాండ్ లేనియెడల స్వయంగా కేసీఆర్ వుండే నివాసానికే లబ్ధిదారులతో వస్తాం

  • గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి
  • మున్సిపల్ మాజీ చైర్మన్ గాడేపల్లి భాస్కర్
  • గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్

శాసనసభ ఎన్నికలు అయినప్పటి నుండి గజ్వేల్ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారని ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారని తక్షణమే గజ్వేల్ శాసనసభ్యులు స్పందించి దసరాల్లోపు చెక్కులను పంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని యెడల మరో కార్యచరణకు సిద్ధం అవుతామని పేర్కొన్నారు అలాగే నిన్న గజ్వేల్ లో ఓ బిఆర్ఎస్ నాయకుడు తెలివి తక్కువ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచలేదని అబద్ధాలు మాట్లాడుతున్నాడు మీ టిఆర్ఎస్ శాసనసభ్యులను అడిగి మాట్లాడు పక్కకే ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడి చెక్కులు వచ్చినయా లేదా తెలుసుకొని మాట్లాడాలి పక్కకు ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గం జిల్లా ఇంచార్జ్ మంత్రి గారు శాసనసభ్యులతో కలిసి పంచడం జరిగింది అలాగే సిద్దిపేటలో కూడా సిద్దిపేట శాసన సభ్యులు పంచడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఆ నాయకునికి ఖబర్దార్ అని చెప్తున్నాం మరోసారి చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించారని గజ్వేల్ లో నిన్ను తిరగనివ్వబోరని హెచ్చరిస్తున్నాం.

ఆ BRS నాయకుడికి సవాల్  విసురుతున్నం ,నీకు కేసీఆర్ తో మాట్లాడే  దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే కళ్యాణలక్ష్మి ,చెక్కులను పంచి అలాగే గజ్వేల్ లో మిగిలిపోయిన పనులు బస్టాండ్ గాని, రింగ్  రోడ్డు పనులు,  స్థానిక  సమస్యలపై పరిష్కరించాలని చెప్తున్నాం ఎందుకంటే గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎంపీపీలు, zptc లు, ఎమ్మెల్యే, MLC లు BRS నాయకులే ఉన్నరు ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైఫల్యం చెందితే మీ నాయకుల తోటి రాజీనామా చేయించి  పక్కకు తప్పుకోవాలి అంతేగాని కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే సహించమని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి వర్గల్ మోహన్ శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి మతిన్ కరుణాకర్ రెడ్డి వహీద్ బోస్ గంగిశెట్టి రాజు అజార్ రాజశేఖర్ రెడ్డి బంగారు రెడ్డి శివుడు శివారెడ్డి నక్క రాములు నక్క రేగొండ ఉదయం శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి శీను జహీర్ జంగం రమేష్ గౌడ్ ఇక్బాల్ కొడకండ్ల బాలు డబ్బు గణేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News