Q6 న్యూస్, వెబ్ డెస్క్,, విద్యార్థులు అంటేనే చులకన
గురుకుల విద్యార్థుల కండ్లలో కారం కొట్టిన సిబ్బంది,
రంగారెడ్డి – శంషాబాద్ మండలంలోని, పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారు.
తాగడానికి కూడా నీరు లేదు అని అడిగితే,
చెప్పలేని మాటలతో బూతులు తిడుతున్నారు.
ధైర్యం ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతరని బెదిరిస్తున్నారు.
సీఎం వొచ్చి మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులంతా రోడ్డు మీద బైటాయించి ధర్నా చేసిన విద్యార్థులు,