Q6 న్యూస్ web site
బంగారం ధరలు ఈరోజు కొద్ది మేరకు తగ్గాయి హైదరాబాదులో 24 క్యారెట్ల, 10 గ్రాముల పసిడి పై ₹540 తగ్గి ₹98,290కు చేరింది 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 రూపాయలు తగ్గి ₹90,100 లో వుంది, అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు కేజీ సిల్వర్ రేటు 1,20000 లొ ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో సేమ్ ధరలు ఉన్నాయి