గజ్వేల్ ఆగస్ట్ 20,(Q6 న్యూస్)
రిపోర్టర్ మురళి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో రాఖీ పౌర్ణమి నేడే కావడం తో అత్తగారి ఇంటి నుంచి ఆడపడుచులు వచ్చి తన తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి వదిన మరదలు ఆప్తయంగా మాట్లాడు తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే చెల్లెలు అక్క తమ్ముళ్లు మధ్య ఆప్యాయతంగా ఎన్నాళ్లైనా చెక్కుచెదరకుండా ఉండే బంధం రక్షాబంధన్ అని అమ్మ చూపించే ప్రేమ, నాన్న కనబరిచే భద్రత కలిపి ప్రతిబింబించే రూపం రాకా అంటే నిండు పున్నమి. నిండుపున్నమి రోజు ధరించే రక్షకు రాఖీ అని పేరు. ఈ రక్షాబంధనంలో దాగిన మూడు పోగుల దారం..మూడు ముడులు…ఆరోగ్యం, ఆయువు, సంపదకు సంకేతం.అన్నరు