ఆగస్ట్ 20, Q6 న్యూస్
మీ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇప్పటివరకు చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు మీకు అవసరమా అని అడిగిన రిపోర్టర్ కి నేను రైతునీ కాదా అని సమాధానం చెప్పిన ఆడియో వైరల్ ఆయన మాటల్లోనే
అవును నాకు రుణమాఫీ అయింది!
నేను రైతును కాదా.. లోన్ తీస్కోవొద్దా.. నాకు రుణ మాఫీ అయితే తప్పేంటి అంటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
గత ప్రభుత్వం రాజకీయ నాయకులు రైతుబంధు రుణమాఫీలు తీసుకున్నారని మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇప్పుడు ఏం సమాధానం చెప్పగలరు అంటున్న ప్రజలు