తెలంగాణ, సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని, మనోజ్, అనే ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన( 60) సంవత్సరాల మల్లవ్వను, అతి దారుణంగా హత్య చేశాడు, అనంతరం వేట కొడవలితో పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను పెద్దమ్మ గుడి దగ్గర ఓ వ్యక్తి తల చేతులు నరికే చంపేశా నన్ను అరెస్టు చేయండి అని నిందితుడు దర్జాగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు, హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది, పోయిన సంవత్సరం వినాయక చవితి రోజు కూడా మనోజ్ ఓ హత్య చేసినట్టు తెలుస్తోంది పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు