Monday, December 23, 2024

పెట్రోల్ బంక్లో ఫోన్ మాట్లాడాలని ఫోన్ తీసుకొని పారిపోయిన దొంగ

విశాఖ ఆగస్ట్ 20/8/24 Q6 న్యూస్

పెట్రోల్ బంక్లో ఫోన్ మాట్లాడాలని ఫోన్ తీసుకొని పారిపోయిన దొంగ

విశాఖ – ఓ యువకుడు పాడేరులోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి.. ఓ కాల్ చేసుకోవాలంటూ అక్కడ పనిచేసే యువతి ఫోన్ తీసుకున్నాడు.

ఆమె పెట్రోల్ పడుతుండగా అక్కడి నుంచి చాకచక్యంగా ఫోను తీసుకుని వెళ్లిపోయాడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News