Q6 news web site మేడ్చల్
మేడ్చల్: తాసిల్దార్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తాసిల్దార్ భూపాల్ గారికి మేడ్చల్ బండ మాదారం మాజీ సర్పంచ్ ఆకుల సురేష్ పటేల్,మేడ్చల్ Q6 news, చైర్మన్ నాగరాజు పటేల్, మరియు 9ms news ,MD శంకర్ యాదవ్, ఈరోజు మేడ్చల్ తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా Q6 చైర్మన్ నాగరాజ్ పటేల్ మాట్లాడుతూ
తహసిల్దార్ భూపాల్ జిల్లా ప్రజల సంక్షేమం, పట్టానాభివృద్ధి మరియు సివిల్ సేవల పరిపాలనలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం, ఆయన స్వాతంత్ర్య, సమైక్యత మరియు ప్రజలతో మరింత అనుబంధం పెంచుకునే దిశగా తన ప్రణాళికలను అమలు చేయాలని కోరుకుంటున్నాము,
అనేక ప్రాధాన్యతలలో, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల పెంపు ప్రాధాన్యం కాబట్టి, తాసిల్దార్ గారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తారని ఆశిస్తున్నాం,