Tuesday, December 24, 2024

మేడ్చల్ లోని Q6 న్యూస్ ఛానెల్ నందు 7, వ రోజు గణపతి పూజ కార్యక్రమం

Q6 న్యూస్ డెస్క్

ఈ రోజు మేడ్చల్ పట్టణం లోని రాగవేంద్ర నగర్ కాలనీ  లోని Q6 న్యూస్ ఛానెల్ నందు 7వ రోజు గణపతి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది , ఈ రోజు పూజ కార్యక్రమం లో     కాలనీ వాసులు భక్తులు పాల్గొని    ప్రత్యేక పూజలు నిర్వహించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News