Sunday, December 22, 2024

స్టేషన్లో ఉన్న నా భర్త తో ఫోన్లో మాట్లాడించడానికి రెండు వేల రూపాయల లంచం అడిగిర్రు ఒక మహిళ ఆవేదన,

స్టేషన్లో ఉన్న నా భర్తతో ఫోన్లో మాట్లాడించడానికి ఓ పోలీసు రెండువేలు లంచం అడిగిండు

అన్ని పైసల్లేవంటే.. వెయ్యి రూపాయలు లంచం ఇస్తే మాట్లాడించిండు

ప్రభుత్వం స్పందించి నా భర్తను ఇడిసిపెట్టక పోతే.. న్యాయం కోసం ఢిల్లీ దాకా పోతా

నా భర్తను అకారణంగా జైల్లో వేసి కొడుతున్నరు

ఏ ప్రభుత్వమైనా రైతులతో రాజకీయం చేయొద్దన్నా

ఈ సమయంలో ఏ ఆడకూతురికైనా పెనిమిటి దగ్గరుంటే ధైర్యం ఉంటది

ఆయన దగ్గరలేకుంటే భయమైతుందన్నా! కడుపులో ఉన్న నా బిడ్డ ఆగమైతదని బుగులైతున్నది

ఓ ఆడపిల్ల ఘోష పట్టించుకునే నాథుడు లేడా!

ఎవ్వరినైనా కలుస్తా! మానవ హక్కుల కమిషన్ ముందు నా గోడు వినిపిస్తా!

ఇంత అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడు – పాత్లావత్ జ్యోతి, ప్రవీణ్ భార్య

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News