Q6 వెబ్ సైట్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ RDO కార్యాలయం లో ఓ రైతు వద్ద నుండి నాల కన్వర్షన్ చేయటం కొరకు 75 వెలు డిమాండ్ చేసి లంచం తీస్కోంటుండగా RDO CC సందీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికార్లు,
ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు దొరకక లక్షల మంది నిరుద్యోగులు నాన అవస్థలు పడుతుంటే, మీమీద నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని నీ చేతిలో పెడితే మీరు చేయాల్సిన బాధ్యతలు మరిచి పని సరిగా చేయక లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ పేద రైతుల రక్తాన్ని జలగల్ల తాగుతున్న, కొంతమంది ఇలాంటి ప్రభుత్వ అధికారులు , దొరికిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూడండి
చేసిందే లంగ పని…మళ్ళీ ఏడుస్తున్నాడు….సక్రమంగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఇదే గతి పడుతుంది..ఈ విషయంలో రైతుకు hats off చెప్పాల్సిందే