Q6 news web site
10 తరగతి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ : సుక్కల కృష్ణవంశీ
యాదాద్రి భువనగిరి జిల్లా10 తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సీనియర్ జర్నలిస్ట్ సుక్కల కృష్ణవంశీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఇటువంటి భయాందోళనకు లోను కాకుండా దృఢ సంకల్పంతో పరీక్షలు రాస్తే భవిష్యత్తులో ఉన్నంత శిఖరాలు అదిరోహిస్తారు తల్లిదండ్రులు గురువులు ఉన్న ఊరి పేరును విజయకేతనం ఎగురవేసిన వాళ్ల అవుతారని అన్నారు
