మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు.. లైవ్‌లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత
మూడా కుంభకోణం వివాదంలో సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్.
సంఘటన స్థలంలోనే లైవ్‌లో ప్రాణాలు విడిచిన సీకే రవిచంద్రన్.