Q6 న్యూస్ వెబ్ డెస్క్,గుడివాడ,,,,
గుడివాడలో దారుణం
గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చి 350 కి పైగా వీడియోలు రికార్డ్ చేసిన దుండగులు,
ఈ ఘటన గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది,
వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు
సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను రికార్డ్ చేసి ఇతరులకు అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థిపై దాడికి యత్నించిన, సహచర విద్యార్థిని ,విద్యార్థులు.
, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.
వారం రోజుల క్రితమే ఈ విషయం బయటకు వచ్చినా యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదు యజమాన్యం నిందితులకు ఎందుకు సహకరిస్తుంది ? ,విద్యార్ధినుల ఆగ్రహం.