Q6 news web desk,
ఈ రోజు మేడ్చల్ పట్టణంలో
ప్రతి నెల అమావాస్య, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, శ్రీ పాద వల్లబ ట్రస్టు వారి ఆద్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ని ఏడుగుల్లు అమ్మవారి ఆలయం దగ్గర,
నిర్వహించడం జరిగింది, ఇట్టి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి, సహాయ సహకారాలు అందజేసిన ప్రతి దాతకు
పేరు పేరున దన్యావాదాలు తెలియజేశారు,