భారత మాత ముద్దు భారత దేశ ప్రధాని విశ్వ గురువు శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్బంగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి, లో మేడ్చల్ జిల్లా, బిజెపి ఉపాధ్యక్షులు, ఎల్లంపేట్, గౌరారం జగన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, పండ్లు పంపిణీ , మరియు. ,KLR వెంచర్ లోని శివాజీ విగ్రహం వద్ద,ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపాలిటీ ఇంచార్జి బొంది సుధాకర్ గౌడ్, బిజెపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, BJYM జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి, బిజెపి మండల కార్యదర్శి మహేష్, బిజెపి నాయకులు హరిబాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, హనుమాన్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా,అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు