ప్రముఖ వ్యాపార వేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా గారు(86) మృతి చెందారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
స్వాతంత్రం సిద్ధించిన నాడు గుండుసూది నుండి యుద్ధ విమానాల వరకు పరాయి దేశాల మీద ఆధారపడుతుంటే నా దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి
సాధించాలని పరాయి దేశాల ముందు చేయి చాచకూడదు తలవంచ కూడదనే ఉద్దేశంతో టాటాను గ్రూప్ ని అన్ని రంగాల్లో విస్తరించి భారత్ నీ బలియ శక్తిగా మార్చిన నిజమైన భారతరత్నం మన రతన్ టాటా గారు ఈరోజు లేడని తెలిసి దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది, మన Q6 న్యూస్ తెలుగు ఛానల్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నము