Q6 న్యూస్ వెబ్ సైట్
నాగర్ కర్నూల్ లింగాలలో నీ పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవపడ్డ ముగ్గురు యువకులు, పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు సమాచార ఇవ్వడంతో
పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్ ఇచ్చారు యువకులు వెళ్లే సమయం లో తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు గుండు
గీయించిన ఎస్సై జగన్
ముగ్గురిలో మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం, హుట హుటన ఆస్పత్రికి తరలించారు ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు చట్టాల్ని తన చేతిలోకి తీసుకొని సామాన్యుల పైన తనకున్న హోదాని మరిచి మానవత్వం మరిచి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తూ ప్రతిరోజు పేపర్లోకెక్కుతున్నారు ఇలాంటి వాళ్ల వల్ల పోలీసులంటే ప్రజల్లో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఇలాంటి వాళ్లను సస్పెండ్ చేయకుండా మొత్తానికి విధుల్లోంచి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు