Q6 వెబ్ సైట్
రిపోర్టర్ మురళి
ఘట్ కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబి అధికారుల సోదాలు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. వివరాల్లోకి వెళితే గుత్తేదారు వద్ద నుంచి 80వేలు లంచం తీసుకున్న ఏఈ రాజశేఖర్,వర్క్ ఇన్స్పెక్టర్ షమీ. 50వేల రూపాయలు లంచం బాధితుడు రాజశేఖర్ కు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వర్క్ ఇన్స్పెక్టర్ షమీకి 30వేలు గూగుల్ పే ద్వారా ఇచ్చిన బాధితుడు. బోడుప్పల్ లోని ఏఈ ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. బోడుప్పల్ నుండి ఘట్ కేసర్ మున్సిపాలిటికి తీసుకొచ్చి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా డీసిపి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శివకుమార్ అనే వ్యక్తి ఎదులాబాద్ గణేష్ నిమజ్జనం టెండర్ పట్టడం జరిగింది. టెండర్ డబ్బులు పది లక్షలు రిలీజ్ విషయంలో 80000 వేలు డబ్బులు డిమాండ్ చేయడంతో వర్క్ ఇన్స్పెక్టర్ షమీకి 30000 ఫోన్ పే ద్వారా ఇవ్వడం జరిగింది. మరో 50 వేలు ఏఈ రాజశేఖర్ కి50,000 అతని ఇంటి దగ్గర ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు.