Q6 న్యూస్ డెస్క్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలగిన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది,
ఓబీసీ అలాగెక్ బడుగు బలగిన వర్గాలను అగౌరపరచవద్దు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ని పార్టీ పెద్దలను అందరిని కోరుతావున్నాం
గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లో నిలుపుటకుకొరకు రాత్రి పగలు అహర్నిశలు ఎంతో కష్ట పడుతూ పార్టీ గెలుపు కొరకు ముఖ్య పాత్ర పోషించినటు వంటి బడుగు బలగిన వర్గాల కాంగ్రెస్ కార్యకర్తల సేవ ఎనలేనిది
నేడు కాంగ్రెస్ పార్టీ అధికారములోకి వచ్చాకా పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన బడుగు బలగిన వర్గాలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు నేడు మరిచి పోతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో బడుగు బలగిన వర్గాలు కూడా పార్టీ గెలుపు కొరకు ఎంతో సమయం ఇచ్చినా రోజులు మరిచి పోవద్దు
గత ప్రభుత్వములో ఎమ్మెల్యే లుగా మంత్రులుగా పని చేసినా వారు.
నాలాంటి ముఖ్య కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు. ఎన్నో కష్టాలు వారు మమ్మలిని పెట్టినా నాలాంటి వారి ఆస్తులను అలాగే మమ్మాలిని ఆర్థికంగా ఎన్నో విధాలలుగా ఇబ్బందులు పెట్టినా
మాకు ఉన్న కష్టాలను పక్కనా పెట్టి .! కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం గానీ పార్టీ సమావేశాలకు హాజరవుతూ
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రతి ఒక్క పనులను తూచ తప్పకుండా ప్రజలలోకి తీసికెళ్తూ ముందుకు పోతూ వచ్చాం
అలాంటి సందర్భాలలో ఎప్పడు గానీ ఏ ఒక్క పెద్ద నాయకుడి దగ్గర గానీ ఇతరుల దగ్గర గానీ ఆర్థికంగా చెయ్యి చాపకుండా
ఎవరి మీద ఆశపడకుండా మా కష్ట జితం తో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోరకు నేను కూడా కష్టపడ్డా
అలాగే నాతో పాటు బీసీ లు గానీ బడుగు బలగిన వర్గాలు చాలా మంది నాయకులు కార్యకర్తలు కష్టపడ్డాru
అలాంటి ఓబీసీ లను బడుగు బలగిన వర్గాలను పక్కన పెట్టి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముడిడికి మూడు ఓసీ సామాజిక వర్గల వారికి జిల్లా గ్రంథాలయ చెర్మెన్లు గా కట్టపెట్టడం
బడుగు బలగిన వర్గాల పక్ష్యాన నేను వ్యతిరేకిస్తునాను
G,రవి ముదిరాజ్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అద్ధక్ష్యులు