Q6 వెబ్ సైట్
రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య
మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి ,చట్టం ఎవరికి చుట్టం కాదు, అని చెప్పడానికే పరిమితమా, లేక విచారణ జరిపి, మరణ వాంగ్మూల పత్రాన్ని సాక్షాలుగా చూపి ,సీఎం రేవంత్ రెడ్డి మరియు వల్ల సోదరుల పైన చర్యలు తీసుకుంటారా, లేదా, అన్నదానిపై, గ్రామ ప్రజలంతా గుసగుసలాడుతున్నారు ,